సిరిసిల్ల: స్వర్గీయ డాక్టర్ సి నారాయణరెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేటీఆర్
Sircilla, Rajanna Sircilla | Jul 29, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా...