భీమవరం: ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులను జిల్లాలో పగడ్బందీగా నిర్వహించాలి : డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు
Bhimavaram, West Godavari | Jul 28, 2025
సోమవారం సాయంకాలం 5 గంటలకు భీమవరం జిల్లా కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్ లో డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్...