కొల్లాపూర్: అధికారుల మధ్య సమన్వయ లోపం. విద్యుత్ తీగల కు అడ్డుగా ఉన్నాయంటూ హరితహారం మొక్కలు నరికిన అధికారులు
అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా హరితహారం మొక్కలు కాస్త మూడుబారుతున్నాయి విద్యుత్ శాఖ అధికారులకు హరితహారం మొక్కలు నాటే అధికారులకు మధ్య సమన్వయ లోపం లోపించడంతో విద్యుత్ తీగల క్రింద ఉన్న మొక్కలను కొట్టివేస్తున్నారు దీంతో ప్రకృతి సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ అధికాస్త నీరు గారు తోందని ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.