పత్తికొండ: వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి వాహనం నడిపిన వారికి 8 మందిపై కేసు నమోదు ఒక్కొక్కటి 10 వేలు జరిమానా
'మద్యం తాగి వాహనం నడిపిన భారీ జరిమానా’ వెల్దుర్తి పరిసర ప్రాంతాల్లో మద్యం తాగి వాహనం నడిపిన ఘటనపై సోమవారం మొత్తం 8 కేసులు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. వారిని డోన్ కోర్టులో హాజరు పరచగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా జడ్జి అపర్ణ విధించినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే ప్రాణాపాయానికి దారి తీస్తుందని పోలీసులు హెచ్చరించారు.