ఇంటి వద్దకే సరుకులు అందించడానికి చర్యలు తీసుకున్న ST కమిషన్ ఛైర్మన్ శంకర్రావుకు కృతజ్ఞతలు తెలిపిన బూరిగ, చినకోనెల గిరిజనులు
Araku Valley, Alluri Sitharama Raju | Jul 18, 2025
తమ గ్రామాల నుంచి దూరంగా ఉన్న రేషన్ డిపో నుంచి సరుకులు తెచ్చుకునేందుకు అనంతగిరి మండలంలోని బూరిగ, చినకోనెల గిరిజనులు గత...