కనీస నిబంధనలు పాటించకుండా, హానికరమైన రసాయనాలు, రంగులు నిలువలు ఉంచిన ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. గత రెండు రోజులుగా ఖమ్మం నగరంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు పలు హోటల్లు, రెస్టారెంట్లు ఐస్ క్రీమ్ పార్లర్ ళ్లు, పచ్చళ్ళ తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించగా వారి డొల్లతనం బయటపడింది.