మహబూబాబాద్: సీరోలు గుజిలీతండా వద్దా నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం,ఆగి ఉన్న గ్రానైట్ లారీని ఢీకొన్న ఇసుక లారీ, తప్పిన ప్రాణ నష్టం
Mahabubabad, Mahabubabad | Jul 26, 2025
సీరోలు మండల పరిధిలో రోడ్డు ప్రమాదం గ్రానైట్ లారీని ఢీకొన్న ఇసుక లారీ తప్పిన ప్రాణ నష్టం. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం...