రాజానగరం: రాఘవాపురం గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినుల మిస్సింగ్‌పై కోరుకొండ పోలీసులు కేసు నమోదు
Rajanagaram, East Godavari | Jul 27, 2025
కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఇద్దరు హై స్కూల్ విద్యార్థినులు జాహ్నవి మరియు విగ్నేశ్వరి అదృష్టం...