సిద్దిపేట అర్బన్: నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విధంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వైపు ప్రజలకు చైతన్యం వచ్చింది: ఎంపీ రఘునందన్ రావు
నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విధంగా ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వైపు ప్రజలకు చైతన్యం వచ్చిందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ పై నిర్వహించిన మూడవ విడత హాఫ్ మారథాన్ పరుగును మెదక్ ఎంపీ రఘునందన్ రావు జెండా ఊపి ప్రారంభించారు.హాఫ్ మారథాన్ ను ఉద్దేశించి ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. నేను బాగుండాలి నా ఇల్లు బాగుండాలనే స్థితి నుంచి.. ప్రజలందరూ బాగుండాలని స్థితికి వచ్చామన్నారు. డయాబెటిస్ కు పుట్టినిల్లు భారతదేశం అనే స్థితి నుంచి బయటకు రావాలన్నారు// ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలందరికీ అవగాహన రావడం పట్ల