అసిఫాబాద్: GO NO.49 రద్దు చేయాలని కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాకు వినతిపత్రం అందజేసిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్
Asifabad, Komaram Bheem Asifabad | Jul 16, 2025
జీవో 49 రద్దు చేసి, ఆదివాసీ హక్కులను కాపాడాలని తుడుందెబ్బ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ పేర్కొన్నారు. బుధవారం...