అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే రేపటి మహాధర్నాకు ఆదివాసీలు తరలిరావాలి: కోలాం జిల్లా అధ్యక్షులు జలపతిరావు
Asifabad, Komaram Bheem Asifabad | Jul 27, 2025
జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని కోలాం సంఘం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు జలపతి రావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం...