అదిలాబాద్ అర్బన్: జైనథ్ లో అర్హులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Jul 29, 2025
కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ అందించే ఏ సంక్షేమ పథకలైన ప్రజల కట్టే ట్యాక్స్ సొమ్ముతోనే అందించడం...