పెద్దపల్లి: ఏప్రిల్ 30లోపు టెట్ పరీక్ష కోసం ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి : జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తెలిపిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2025) కు హాజరగు అభ్యర్థులు ఏప్రిల్ 30 లోపుhttps://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ నందు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.