నర్సాపూర్: కరెంటు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కౌడిపల్లిలో బిఆర్ఎస్ ఆందోళన
Narsapur, Medak | Sep 11, 2025 మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.