రాజంపేట: జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు
అన్నమయ్య జిల్లా సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట ను జిల్లాగా ప్రకటించాలని రాజంపేట పాత బస్టాండ్ సర్కిల్ దగ్గర మానవహారం చేసి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని సబ్ కలెక్టర్ కి వివరించడం జరిగినది ఈ కార్యక్రమానికి ఆల్ పార్టీలు సిపిఐ .సిపిఎం. జనసేన. కాంగ్రెస్. టిడిపి. అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగినది