భూపాలపల్లి: బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం : మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల,అమరుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని 1947 ఆగస్టు 15 నుంచి దేశానికి స్వాతంత్రం తీసుకున్నామని 13 నెలల అనంతరం మనకు స్వాతంత్రం సిద్ధించిందని అమరుల ఆశయాలను కొనసాగించాలన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.