తిరుపతి రూరల్ అరుణమ్మ కాలనీలో చోరీ
తిరుపతి రూరల్ మండలం అరుణమ్మ కాలనీలో చోరీ జరిగిన ఘటన చోటుచేసుకుంది 24 గ్రాముల బంగారు ఆభరణాలు 300 గ్రాముల వెండి అపహరించుకు వెళ్లారు అరుణమ్మ కాలనీలో నివాసం ఉంటున్న రానమ్మ రెడ్డప్ప చారి దంపతులు చెన్నైలో ఉంటున్న చిన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళుతూ పక్కనే ఉన్న చెల్లెలు సుజాత కుమారుడు హర్షవర్ధన్ చేతికి తాళాలు ఇచ్చి ఈ నెల 23న ఆదివారం వెళ్లారు బుధవారం ఉదయం ఇంటి వద్దకు చేరుకొని సుజాత ఆమె కుమారుడు హర్షవర్ధన్ ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో రేణిగుంట జి.ఎం స్ట్రీట్ లో ఉంటున్న దానిమ్మ పెద్ద కుమారుడు మురళికి సమాచారం అందజేశారు మురళి పోలీసులకు సమాచారం అందించే ఇంటిలో బంగారం వెండి నగలు పోయినట్లు గు