మంథని: మంథని పీఏసీఎస్ ద్వారా 3.70 లక్షల క్వింటాళ్ళ వరి ధాన్యం కొనుగోలు: సింగిల్ విండో ఛైర్మన్ కొత్త శ్రీనివాస్
రబీ 2024 సీజన్ లో మంథని పీఏసిఎస్ ద్వారా రికార్డు స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు జరిపినట్లు మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ వెల్లడించారు.