విశాఖపట్నం మద్దిలపాలెం, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ రోజు మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి వైసిపి జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఘనంగా నివాళులు అర్పించారు. . అనంతరం పేదల కోసం చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరుల పాల్గొన్నారు.