ముధోల్: తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రోడ్డుపై ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా
Mudhole, Nirmal | Jul 26, 2025
గత 20 రోజులుగా తాగునీటి సమస్యతో అల్లాడుతున్న నిర్మల్ జిల్లా ముధోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులు శనివారం...