కామారెడ్డి పట్టణంలో ఆదివారం వాహనల తనిఖీలలో ప్రెస్ టికెట్లు పెట్టుకుని తిరుగుతున్న నకిలీ వాహనాలపై కామారెడ్డి పట్టణ సిఐ నరహరి దృష్టి సారించారు. వాహనాల తనిఖీలో ప్రస్టికలు పెట్టుకుని తిరుగుతున్న బైక్లను పట్టుకొని వారి వద్ద అక్రిడేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. అక్రిడేషన్ లేని వాహనాల ప్రశ్నిక్కరను మొదటి తప్పుగా మన్నిస్తూ వారితోనే ఆ స్టిక్కర్లను పట్టణ సిఐ నరహరి తీసేయించారు.