సర్వేపల్లి: పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ అభినందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ అభినందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన గిరిజన విద్యార్థినులు కంటేపల్లి మౌనిక, కొమరగిరి లావణ్య, పోట్లూరు లక్ష్మి, చలంచర్ల శ్రావ్య, కత్తి శ్రావని ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అభినందించారు.. వారికి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.. గిరిజన బిడ్డలు అత్యుత్తుమ మార్కులు సాధించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు.