మల్యాల: రామన్నపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ హోటల్ ను ప్రారంభించిన DRDO PD రఘువరన్, అడిషనల్ DRDO PD చరణ్ దాస్
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ హోటల్ DRDO PD రఘువరన్,అడిషనల్ DRDO చరణ్ దాస్ శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఆర్ఎం భూకైలాస్,ఏపీఎం రాజయ్య సీసీలు గంగరాజం కృష్ణమోహన్ గ్రామ సీAలు,అధ్యక్షులు,CCLU ప్రభాకర్ మల్లేశం, పలువురు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు