నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై లాఠీ చార్జిని నిరసిస్తూ సాలూరులో ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మికులు
Salur, Parvathipuram Manyam | Jul 29, 2025
నెల్లూరు మున్సిపాలిటీలో సమ్మె చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ పార్వతీపురం...