మఖ్తల్: మఖ్తల్ మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కర్ని పిహెచ్సి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని ఇళ్లలో దోమలు లేకుండా చూసుకోవాలని అన్నారు లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్