వనపర్తి: కొత్తకోటలో ఎరువుల షాపులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎరువుల నిల్వలు, ధరల పట్టికను రాసి ఉంచాలని ఆదేశం
Wanaparthy, Wanaparthy | Jul 29, 2025
మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని సంకల్ప మన గ్రోమోర్ ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి...