రుద్రవరంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న,ఎమ్మెల్యే అఖిల ప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని రుద్రవరం లో ఎన్టీయర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సోమవారం పాల్గొని పింఛన్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూరాష్ట్రమంతటా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్ పంపిణీ చేయడం సాధ్యం కాదని చెప్పినా వైసిపి నాయకులకు ముక్కు మీద వేలు వేసుకునేలాగా జీతాలు, పింఛన్ పంచడం అనేది వైసీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు,రుద్రవరం గ్రామంలో ఇప్పటికే చాలాచోట్ల రోడ్లు వేయడం జరిగిందని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులు