గుంతకల్లు: గుత్తి అనంతపురం గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తిపై కత్తితో దాడి..గుత్తి ఆసుపత్రికి తరలింపు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలో ఆంజనేయులు అనే వ్యక్తిపై సాయి అనే యువకుడు కత్తితో దాడి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పెద్దవడుగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు ఘర్షణకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.