ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్ పొన్న వెల్లడించారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో పర్యవేక్షణ చేసి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎవరు నమ్మొద్దని హెచ్చరించారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు