ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి బాధ్యతగా సంరక్షించుకోవాలి: కొత్త చెరువులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చరల్ సభ్యులు భాస్కర్
Puttaparthi, Sri Sathyasai | Jul 19, 2025
మొక్కల పెంపకం తోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించుకుని ప్రకృతిని కాపాడుకోవాలని నేషనల్ హ్యూమన్...