తలకొండపల్లి: తలకొండపల్లి మండలంలో ఘనంగా హనుమాన్ శోభయాత్ర కార్యక్రమం..
తలకొండపల్లి మండలం తో పాటు వివిధ గ్రామాలలో ఘనంగా హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తలకొండపల్లి మండలంలోని హనుమాన్ దేవాలయము లో రాత్రి 7 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ విగ్రహాన్ని మండలంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి శోభయాత్ర నిర్వహించారు...