విశాఖపట్నం: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ, విద్యుత్, వైద్యం అంశాలపై చర్చించినట్లు తెలిపిన జడ్పీ ఛైర్మన్ సుభద్ర
విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశపు హాలు లో జడ్పీ చైర్ పర్సన్ జల్లేపల్లి సుభద్ర అధ్యక్షతన ప్రారంభమైన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోవిశాఖ, అనకాపల్లి,ASR జిల్లా కలెక్టర్లు హరేందిర ప్రసాద్,విజయ కృష్ణన్ ,దినేష్ కుమార్. MLA లు బండారు సత్యనారాయణ మూర్తి, రేగటి మత్స్యలింగం,DCCB చైర్మన్ కోన తాతారావు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపిపి లు,జిల్లా అధికారులు.