Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

విశాఖపట్నం: ఈనెల 9న మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్ప రథం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారని తెలిపిన ఈఓ

India | Jul 8, 2025
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లో ఈ నెల 9 న జరిగే గిరిప్రదక్షిణ విజయవంతం చేయాలనీ ఈవో వేండ్ర త్రినాధరావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్ప రథం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రారంభిస్తారని ఈఓ త్రినాధ్ రా తెలిపారు.