దుబ్బాక: గంభీర్పూర్లో కరికె భీమసేన కుటుంబాన్ని పరామర్శించిన MLC యాదవరెడ్డి, రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్పూర్లో పితృవియోగం తో బాధపడుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కరికె భీమసేన కుటుంబాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి వెంకటనర్సింహారెడ్డి తో పాటు పలువురు పరామర్శించారు. ఆయన తండ్రి కరికె రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.