రాజంపేట: వర్షపాత వివరాలు వెల్లడించిన డివైస్ ఓ నాగరత్నమ్మ
అన్నమయ్య జిల్లాలోని పలు ప్రాంతాలలో వరుడు ప్రతాపం చూపుతున్నాడు దీంతో చెరువులు, వాగులు జోరుగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట డివిజన్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు నమోదైన వర్షపాతం వివరాలను డివైఎస్ఓ నాగరత్నమ్మ వెల్లడించారు.టి. సుండుపల్లి 4.2మి. మీ, వీరబల్లి 3.2 నందలూరు 8.4 పెనగలూరు 14.8 చిట్వేల్ 28.4 రాజంపేట 19.6 పుల్లంపేట 12. 0 ఓబులవారిపల్లి 36.4 కోడూరు 36. 8మి. మీ వర్షపాతం కురిచిందని డివైస్ నాగరత్నమ్మ వెల్లడించారు.