ప్రియుడితో కలిసి రాపూరులో భర్తను చంపిన భార్య, మద్యం మత్తులో గోడకు కొట్టుకుని చనిపోయాడని నమ్మించేయత్నం
Venkatagiri, Tirupati | Jul 17, 2025
ప్రియుడు మోజులో పడి.. కట్టుకున్న భర్తను కడ చేర్చిన అమానుష సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీలోని అరుంధతివాడలో...