భూపాలపల్లి: అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం
భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కాలేశ్వరం దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబంతో వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది, డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు అయితే కార్లో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.