నార్పల మండల కేంద్రంలోని శనివారం ఉదయం 10:20 నిమిషాల సమయంలో సిపిఐ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది పోరాట ఫలితంగానే ఏవైనా సాధించుకోవచ్చని తెలిపారు.
శింగనమల: నార్పల మండల కేంద్రంలోని సిపిఐ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న మండల కార్యదర్శి గంగాధర్ - Singanamala News