Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఘనంగా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు

Chittoor Urban, Chittoor | Jul 5, 2025
చిత్తూరు కొండారెడ్డిపల్లి లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో శనివారం 10వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా డిసిఓ లక్ష్మి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పాల్గొని జండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార బ్యాంకులో రైతులకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి సభ్యులు సహకరించాలని పిలుపునిచ్చారు.

MORE NEWS

No related stories for this location.

చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఘనంగా 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవ వేడుకలు - Chittoor Urban News