మఖ్తల్: కాచువార్ గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్
వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంకు మిత్తల్ అన్నారు. శనివారం మక్తల్ మండలం టేకులపల్లి క్యాచ్ వార్ గ్రామాలలో పర్యటించి త్రాగునీటి సరఫరాపై పరిశీలించారు. గ్రామంలో తాగునీటి యద్దోడి లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా నూతన బోర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల