నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం దగ్గర ఆదివారం కర్నూలు ప్రభుత్వ హాస్పటల్ వారు ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ద్వారా సుదీర్ ప్రారంభించారు, రక్తదాన శిబిరంలో 200 మంది రక్తదానం చేశారు,అనంతరం ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగనన్న జన్మదినం సంధర్బంగా ఏర్పాటు చేసిన వేడుకలలో భాగంగా కేక్ కట్ చేశారు, అంతకుముందు బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సిపి ఐటీ వింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు