నర్సాపూర్: నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
Narsapur, Medak | Sep 16, 2025 మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరికి సందర్భంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు.