అత్తివరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయశ్రీ
Sullurpeta, Tirupati | Jul 22, 2025
తిరుపతి జిల్లా ఓజిలి మండలం అతివరం గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సూళ్లూరుపేట...