కామారెడ్డి: ఆర్య సమాజ్ అష్టోత్తర శతకుండియా గాయత్రి మహాయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి ఆర్య సమాజ్ వారి ఆహ్వానం మేరకు స్థానిక శిశుమందిర్ లో జరిగిన కామారెడ్డి ఆర్యసమాజ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం - అష్టోత్తర(108) శత కుండీయ గాయత్రి మహా యాగం లో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కామారెడ్డి ఆర్యసమాజ స్వర్ణోత్సవ సంచిక - 2025 పుస్తకాన్ని ఆవిష్కరించిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ కార్యక్రమంలో ఆర్య సమాజ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు