కామారెడ్డి: ఎంసీఏ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం, క్రికెట్ కోచింగ్ కోసం నాలుగు రకాల పిచ్‌లు తయారు
MCA క్రికెట్ అకాడమీ ఆద్వర్యంలో పట్టణ కేంద్రంలో shabdipoor రోడ్ లో గల church ముందర క్రికెట్ అకాడమీ మరియు summer camp ప్రారంభించడం జరిగినది. ఈ academy లో 8 నుండి 18 సంవత్సరాల బాల, బాలికలు ఉపయోగించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో క్రికెట్ కోచింగ్ మరియు ప్రాక్టీస్ కోసం (4) రకాల పిచ్ లను తయారు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాని Tngos జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ క్రికెట్ ఆటగాళ్లు మాజి కెప్టెన్ బాలాజీ గారు, మాజీ కెప్టెన్ దేవెంధర్ గారు, నవీన్ గారు, Tngos సెక్రటరీ న