తలకొండపల్లి: కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు విటాయిపల్లి సమీపంలో ఘటన...
ఆమనగల్ మండలంలోని విటాయిపల్లి సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ ఎదురుగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రోడ్డు అటుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనంపై మోటార్ సైకిల్ పై వస్తున్న వారిని ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డు అవుతల పడ్డారు.. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పెను ప్రమాదం తప్పిందని ఆమనగల్ ఎస్సై బలరాం నాయక్ తెలిపారు..