నార్పల మండల కేంద్రంలోని శనివారం ఉదయం 10 గంటల 50 నిమిషాల సమయంలో వికలాంగులు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు నవ చైతన్యం దివ్యాంగుల ఆపరేటింగ్ బ్యాంకు ఎంతో ఉపయోగపడుతుందని ఆర్డిటి విశాల డైరెక్టర్ తెలిపారు. దివ్యాంగుల అభివృద్ధికి ఆర్డిటి కృషి చేస్తుందన్నారు.