నారాయణపేట్: భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం వచ్చేవరకు పోరాటం ఆగదు: భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామా రెడ్డి
Narayanpet, Narayanpet | Jul 23, 2025
మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని 2013 చట్టం ప్రకారం పరిహారం...