ఆదోని: ఉల్లి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలి: రైతు సంఘం నాయకుల డిమాండ్
Adoni, Kurnool | Dec 1, 2025 ఆదోని పట్టణంలో సీసీఐ నిబంధనలను సడలించి పత్తి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, సోమవారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కపాస్, కిస్తాన్ యాప్ను ఎత్తి వేయాలి, ఉల్లి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర ఇవ్వాలన్నారు.