మహబూబ్ నగర్ అర్బన్: బాల సదన్ లోని విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి
విద్యార్థి సమస్యలపై ప్రత్యేకంగా నిర్వాహకులు ప్రత్యేక వారి ఇబ్బందులు తదితర విషయాలపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలసదన్ ప్రత్యేకంగా సందర్శించారు బాలసదన్ లో ఎంతోమంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మనమంతా న్యాయం చేయాలని తెలిపారు